కోదాడ: ఆలయాల సందర్శనకు టూర్ ప్యాకేజీ

తెలంగాణలోని ఆలయాల దర్శ నానికికోదాడ ఆర్టీసీ బస్సు డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. బస్సు ఈనెల 27న రాత్రి 8. 00 గంట లకుకోదాడ డిపో నుండి బయలుదేరి దర్శనాల అనంతరం తిరిగి 29వ తేదీ ఉదయం 8 గంటలకు కోదాడకు చేరుకుంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు కోదాడ బస్టాండ్ లో సంప్రదించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్