రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా మేదరమెట్ల

మునగాల మండలం కొక్కిరేణికి చెందిన రైతు ఉద్యమ నాయకులు మేదరమట్ల వెంకటేశ్వరరావు, ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభల్లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన వెంకటేశ్వరరావును పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్