నేడు అనంతగిరిలో మెగా హెల్త్ క్యాంప్

అనంతగిరి మండల కేంద్రంలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ తెలిపారు. ఈ క్యాంపులో గైనకాలజీ, కంటి, దంత, ఎముకల సంబంధిత సమస్యలకు చికిత్సలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్