మెహఫిల్ అరబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం

కోదాడ పట్టణంలో మెహఫిల్ అరబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, కిసాన్ సెల్ అధ్యక్షులు ముస్తఫా, కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దావల్ ప్రసాద్ పాల్గొన్నారు. సుంకర నాగయ్య, అజీమ్ జిలాని, ఎస్కే కాజా తదితరులు కూడా హాజరై రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్