మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి దంపతుల పెళ్లి రోజు వేడుకలు

కోదాడ పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి పాల్గొన్నారు. వారు కేక్ కట్ చేసి ఉత్తమ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్