నేడు కోదాడ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ షెడ్యూల్

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం హుజూర్‌నగర్‌లో రెస్టారెంట్ ప్రారంభోత్సవం, చిలుకూరు మండలంలో వివాహాలు, పల్లె దవాఖానల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం కోదాడ, తమ్మర, అనంతగిరి, నడిగూడెం, మోతె మండలాల్లో వివాహ వేడుకలకు హాజరవుతారు. సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జెర్రిపోతులగూడెంలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, కోదాడలో 100 పడకల ఆస్పత్రి, లిఫ్ట్ పనులను పరిశీలిస్తారు.

సంబంధిత పోస్ట్