మునగాల: దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

మునగాల మండలం ముకుందాపురం గ్రామ వాసి, కాంగ్రెస్ నాయకులు, ముస్కుల నర్సిరెడ్డి దశదిన కార్యక్రమం గురువారం ముకుందాపురంలో  కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ఎం.ఎస్ విద్యా సంస్థల సీఈఓ ఎస్ఎస్ రావు పాల్గొని నర్సిరెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి సరికొండ నాగరాజు, మాజీ ఎంపీటిసీ నూకమళ్ల రామకృష్ణ, పలువురు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్