మునగాల: పెన్షన్ దారుల సదస్సుకు తరలి రావాలి

చేయూత పెన్షన్ దారుల పెన్షన్ పెంపు కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. ఆదివారం మునగాల మండలం కలకోవలో వికలాంగుల సంఘం సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14న సూర్యాపేటలో జరిగే చేయూత పెన్షన్ దారుల జిల్లా సదస్సుకు వికలాంగులు తరలి రావాలన్నారు.

సంబంధిత పోస్ట్