మునగాల: టీజీపీఎస్సీ నీ రద్దు చేయాలి

ఉద్యోగ నియామకాలు సమర్థవంతంగా నిర్వహించే యుపిఎస్సి కే టీజీపీఎస్సీ బాధ్యతలు అప్పగించాలని మునగాల మండల ప్రముఖ న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ రెడ్డికి ఈమెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. టీజీపీఎస్సీ నీ రద్దు చేసి ఉద్యోగ నియామకాల్లో జాప్యాన్ని నివారించాలని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు జాప్యం అవుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్