సామాజిక సేవా దృక్పథంతో యారగని నాగాశేషు గౌడ్

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో యారగని నాగాశేషు గౌడ్ సామాజిక సేవా దృక్పథంతో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామానికి చెందిన ఎండి ముస్తఫా కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని శనివారం 25 కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్