నామా నరసింహ రావు లు ప్రశంసనీయం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న 72వ సీనియర్స్ మహిళా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో, సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జాతీయ క్రీడాకారుడు నామా నరసింహ రావు సేవలను తెలంగాణా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాసాని వీరేష్, కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఇండియా కోచ్ శ్రీనివాస్ రెడ్డిలు గుర్తించి అభినందించారు. ఈ సందర్భంగా నామా నరసింహ రావు మాట్లాడుతూ, ప్రముఖుల నుండి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉందని, సూర్యాపేట జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్