బయటి అభ్యర్థులపై కాంగ్రెస్ సీనియర్ల ఆగ్రహం

కోదాడ పట్టణంలోని 14వ వార్డులో బలమైన బీసీ అభ్యర్థులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బయటి అభ్యర్థులను నిలబెట్టే ఆలోచనను సీనియర్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం రామినేని శ్రీనివాసరావు నివాసంలో జరిగిన సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులు, వార్డు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ఏకాభిప్రాయంతో రామినేని శ్రీనును తమ అభ్యర్థిగా ప్రకటించారు. కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉంటామని, మేధావులున్న ఈ వార్డులో బయటి వ్యక్తుల పెత్తనాన్ని సహించబోమని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్