నామినేషన్ ల స్కూట్ని పూర్తి.... 333 నామినేషన్ లు ఆమోదం

కోదాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 35 వార్డులకు గాను 256 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 333 నామినేషన్ పత్రాలు ఏవీ తిరస్కరించబడలేదని, అన్ని ఆమోదం పొందినట్లు సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి తెలిపారు. గడువులోపు ఉపసంహరణల అనంతరం తుది జాబితా వెల్లడవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్