కోదాడ లో రెండవ రోజు నామినేషన్ ల జోరు

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు కొనసాగింది. ఈ రోజు కాంగ్రెస్ 11, బీజేపీ 5, బీఆర్ఎస్ 18, టీడీపీ 6, ఇండిపెండెంట్ 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న దాఖలైన ఒక దరఖాస్తుతో కలిపి మొత్తం 50 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ రమాదేవి తెలిపారు.

సంబంధిత పోస్ట్