ఇటుక పెల్ల కూడా పీక లేరు.... బాధితులకు ఎమ్మెల్యే భరోసా

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్, గ్రీన్ ట్రిబ్యునల్ బాధితులకు భరోసా ఇచ్చారు. శనివారం 23, 24 వార్డుల్లో నోటీసులు అందుకున్న బాధితులతో మాట్లాడి, ఎవరి ఇళ్లూ పోవని అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. తాను అధికారులతో మాట్లాడి ఎవరికీ నష్టం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరూ ఇటుక పెల్ల కూడా పీకలేరని ఆమె ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్