ఈ నెల 19న కోదాడ హైస్కూల్ లో సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠా

కోదాడ బాయ్స్ హైస్కూల్‌లో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్, విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహాన్ని జూన్ 19న ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నారు. స్కూల్ యాజమాన్యం, దాతలు, ట్రస్ట్ సభ్యులు, స్వర్ణభారతి స్వయంసేవక్ సభ్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సహకరించిన దాతలను సత్కరించనున్నారు. పెద్దలు, సభ్యులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్