దుఃఖాన్ని దిగమింగి... పది పరీక్ష లో అగ్ర స్థానంలో నిలిచి

అనంతగిరి మండలం శాంతినగర్ హై స్కూల్ కు చెందిన కరిశ గాయత్రి, పదవ తరగతి పరీక్షల సమయంలో తండ్రి రామదాసు మృతి చెందడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. అయినప్పటికీ, కన్నీళ్లను దిగమింగుకొని పరీక్షలు రాసిన గాయత్రి, 531 మార్కులతో స్కూల్ లో రెండవ ర్యాంకు సాధించి అందరినీ అభినందనలు అందుకుంది. పరీక్షల సమయంలో జరిగే విషాదాలు సాధారణంగా ఫలితాలపై ప్రభావం చూపుతాయని భావిస్తుండగా, గాయత్రి ధైర్యసాహసాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్