బీఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ అన్నారు. బుధవారం పట్టణంలో నెలకొన్న పలు సమస్యలపై ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గట్ల కోటీశ్వరరావు, కర్ల సుందర్ బాబు, కాసాని మల్లయ్య, చలిగంటి వెంకట్, గొర్రె రాజేష్ఉ న్నారు.
36 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీ