త్రిపురవరంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో ఆదివారం చనుపల్లి సబ్ స్టేషన్ లో 11 కెవి ఫీడర్ మీద చెట్ల కొమ్మలు తొలగించే పనులు ఉన్నందున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అనంతగిరి మండల ఏఈ శనివారం తెలిపారు. వినియోగదారులు సహకరించగలరని ఆయన  కోరారు.

సంబంధిత పోస్ట్