వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించాలి

కోదాడ పట్టణంలో లక్ష్మణ్ జ్యువెలర్స్ బంగారు దుకాణం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోదాడ బులియన్ మర్చంట్ అధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, బంగారం కొనుగోళ్లు, అమ్మకాలలో కస్టమర్ల సంతృప్తినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. వినియోగదారులకు నమ్మకమైన సేవలు, నాణ్యమైన బంగారం అందించడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, లక్ష్మణ్ జ్యువెలర్స్ ఆ దిశగా సేవలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షాప్ యజమానులు, పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్