కోదాడలో లడ్డూ వేలంపాటలో రికార్డు

కోదాడ పట్టణంలో సన కళాశాల వద్ద యునైటెడ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద మంగళ వారం రాత్రి నిర్వహించిన లడ్డు పాట ఒక లక్షా 40 వేలకు స్థానిక యువకులు ఇమ్మడి అనంత చక్రవర్తి , ఓరుగంటి నిఖిల్, డా. వంగవీటి భరత్ చంద్ర లు దక్కించుకున్నారు. ప్రస్తుతం కోదాడలో ఈ లడ్డూ పాట రికార్డు స్థాయిలో నిలిచింది. ఈ విషయం కోదాడలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕