వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం పై సమీక్షా సమావేశం

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు వారోత్సవాలు నిర్వహిస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ తెలిపారు. బుధవారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పీఏసీఎస్ చైర్మన్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ వారోత్సవాల్లో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లీశ్వరి, బషీర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్