30వ వార్డులో సమ్మక్క, సారక్క జాతర

కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం కోదాడ పట్టణంలోని 30వ వార్డులో సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్