నేటి నుండి జనాభా లెక్కల సెల్ఫ్ ఎన్యుమరేషన్)

కోదాడ ఛార్జ్ ఆఫీసర్లు రమాదేవి, వాజిద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం, జనాభా లెక్కల 2027లో భాగంగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు నిర్వహించబడుతుంది. ప్రజలు https://se.census.gov.in ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, చిరునామా, లొకేషన్ నమోదు చేసి 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత లభించే SE IDను గణన అధికారికి చూపించాలి.

సంబంధిత పోస్ట్