అన్నారిగూడెం యూపీ ఎస్ లో అలరించిన స్వ పరిపాలన దినోత్సవం

మోతె మండలం అన్నారిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు MLA, కలెక్టర్, DEO, MEO, MPDO, SMC చైర్మన్, HM, ఉపాధ్యాయులు వంటి వివిధ పాత్రలు పోషించి అదరగొట్టారు. ఏలూరి యస్వంత్ MLA గా, చౌడోజు అభిరామ్ కలెక్టర్ గా, ఆలకుంట్ల ఐశ్వర్య DEO గా, ఆలకుంట్ల హర్షిత్ MEO గా, మండవ నమ్రత MPDO గా, చౌడోజు శరణ్య SMC చైర్మన్ గా, సుంకరం నాని HM గా, దివ్య, మేఘన, అంజలి, శాలిని, జ్యోత్స్న, సాయినితిన్, అరవింద్, ఏలూరి వెంకటేష్, డి. వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులుగా తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్