కోదాడ లో పేగులు బయటకు వచ్చిన గొర్రెకు ఆపరేషన్

కోదాడ పట్టణంలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన రైతుకు చెందిన గొర్రెపై మేక దాడి చేసి, పొట్ట పేగులు బయటకు వచ్చేలా చేసింది. రైతు గొర్రెను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా, డాక్టర్ పెంటయ్య పేగులను తిరిగి స్థానంలో అమర్చి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం గొర్రె ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్