ఉపాధ్యాయులు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలీ

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సంపాదిత సెలవులు, జీపీఎఫ్ లోన్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని టీపీటీయూ మునగాల మండల అధ్యక్షుడు వక్క వంతుల భరత్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్