సాయి మందిరంలో ప్రత్యేక పూజలు

కోదాడ మండలం నల్లబండగూడెం సాయి మందిరంలో గురువారం నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చి, నల్లబండగూడెం, దొరకుంటా, రెడ్లకుంట, మంగళ్ తండా గ్రామాల సర్పంచులను ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్