పమీరియన్ కుక్క కు శస్త్ర చికిత్స

కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన ఒక జంతుప్రేమికుడి పెంపుడు పమీరియన్ కుక్కకు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. వైద్యశాలకు తీసుకెళ్తుండగా ఆటో నుండి దూకిన కుక్కకు కుట్లు పగిలి, పొట్ట తెరుచుకుని, తొడ కండరాలు దెబ్బతిన్నాయి. కోదాడ పశువైద్యశాలకు తీసుకురాగా, అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య అత్యవసర శస్త్రచికిత్స చేసి, మూడు గంటల పాటు శ్రమించి కుక్క ప్రాణాలను కాపాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్