సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి, కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఎస్సీ సంక్షేమ వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణనిస్తూ, జిల్లాను పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది అని ఎంఈఓ షేక్ సలీం షరీఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎమ్ మార్కండేయులు పాల్గొన్నారు.