నేటి యువతే రేపటి భారత భవిష్యత్తు....

ఖమ్మం జిల్లా కేంద్రంలో రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువతే రేపటి భారత భవిష్యత్తు అని, ప్రతి యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు. విద్యతో పాటు డిజిటల్ స్కిల్స్ కూడా అవసరమని, ఈ-క్లాసెస్ వంటి వేదికలు యువతకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్