మునగాల మోడల్ జూనియర్ కళాశాలలో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఒకేషనల్ ట్రైనర్ లక్ష్మి శిక్షణ ప్రారంభించారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్, అధ్యాపకులు సైదులు, రంజాన్ బీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.