బార్ కౌన్సిల్ కు ముమ్మరంగా పోలింగ్

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కోదాడలోని పోలింగ్ కేంద్రం నెం. 69లో ముమ్మరంగా కొనసాగింది. ప్రధాన రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ రెడ్డి, సహాయ పోలింగ్ అధికారులు రామిశెట్టి రామకృష్ణ, సాధు శరత్ బాబు, యడ్లపల్లి వెంకటేశ్వరరావులను నియమించారు. ఎన్నికల పరిశీలకులుగా 1st అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉమర్, సహాయకులుగా షేక్ మోసిన్ అలీ వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రధాన పోలింగ్ అధికారి లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ 115 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్