సూర్యాపేట మున్సిపల్ భేటీలో 'మ్యాచ్ ఫిక్సింగ్' సెగలు!

సూర్యాపేట మున్సిపల్ పాలకవర్గ తొలి సమావేశం నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీ ప్రజా సమస్యలను పక్కనపెట్టి, విపక్షాలతో 'మ్యాచ్ ఫిక్సింగ్' రాజకీయాలకు తెరలేపిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 30న జరగనున్న భేటీలోనైనా వార్డుల అభివృద్ధిపై స్పష్టత వస్తుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అభివృద్ధి కంటే ఏకపక్ష నిర్ణయాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్