నేడు మిర్యాలగూడకు సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మిర్యాలగూడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30కు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 3.30కు గూడూరు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం 3.55 నుంచి 4.40 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 5.35 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్