నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం జలాశయానికి ఇన్ ఫ్లో 1,48,535 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1,100 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులకుగాను 547.60 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఏంసీలకుగాను 204.5230 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్