దేవరకొండలో దాగున్న అద్భుతం! (వీడియో)

పచ్చని కొండల మధ్య పాలధారలా ప్రవహించే పొగిళ్ల జలపాతం, ప్రకృతి ప్రేమికులకు అసలైన స్వర్గధామం. పక్షుల కిలకిలలు, చల్లని నీటి తాకిడి, స్వచ్ఛమైన గాలి కలిసీ ఇక్కడి వాతావరణం మనసుకు ఓ విశ్రాంతి తీసుకొస్తుంది. సాహసయాత్రికులకు ఇది మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. కొంత కష్టపడి వెళ్లినా, అక్కడి అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి.

సంబంధిత పోస్ట్