నకిరేకల్: ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన వ్యక్తి

నకిరేకల్ మండలం చందుమట్ల గ్రామానికి చెందిన జిల్లా వెంకన్న(48) గురువారం పిల్లలమర్రి వెళ్లి వస్తుండగా కొర్లపహాడ్ స్టేజి వద్ద తన బైక్ ను సూర్యాపేట వైపు వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో బైక్ తో సహా వెంకన్న లారీలో ఇరుక్కుని నుజ్జు నుజ్జు అయి శరీర భాగాలు విడిపోయాయి. క్రేన్ సహాయంతో వెంకన్న మృతదేహాన్ని బయటికి తీశారు.

సంబంధిత పోస్ట్