నల్గొండలో యువతి శ్రీలతను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నాగరాజు ఆమెను పెళ్లి కోసం నిలదీయడంతో, బుధవారం రూమ్‌కి వచ్చిన శ్రీలతను నాగరాజు హత్య చేసినట్లు టూ టౌన్ ఎస్ఐ సైదులు వెల్లడించారు. శ్రీలత దోరేపల్లికి, నాగరాజు ఊకోండికి చెందినవారు.