నల్గొండ: హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ హైవేపై చిట్యాల వద్ద రైలు వంతెన కింద వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్