బాల కార్మికులకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జూలై 31తో ముగిసినది. ఇందులో 95 మంది చిన్నారులకు విముక్తి కలిగించి, 35 మందిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.