బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

మంగళవారం నారాయణపేట్ జిల్లా మక్తల్ సీఎం రేవంత్ రెడ్డి సభకు బందోబస్తు నిమిత్తం వెళ్లి కారులో తిరిగి వస్తుండగా గుర్రంపోడు మండలం జీవ్వి గూడెం వద్ద ప్రమాదవశాత్తు చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఏ. ఎస్. ఐ లు, ఒక హెడ్ కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి సిబ్బందిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్