సూర్యాపేట జిల్లా కేంద్రం సద్దలచెరువు మినీ ట్యాంక్ బండ్ లో గుర్తు తెలియని మృతదేహం సోమవారం కలకలం రేపుతుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు వచ్చి శవాన్ని బయటకు తీస్తే కానీ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టడం సాధ్యం కాదని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది