సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జనజాగరణ యాత్ర సంసిద్ధత సమావేశంలో టీఎస్ సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు మాట్లాడుతూ, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జులై 13న కోదాడలో జరిగే జనజాగరణ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ ఎం. డి. సలీం షరీఫ్, డి. మార్కండేయ తదితరులు సంఘీభావం తెలిపారు.

సంబంధిత పోస్ట్