కోదాడ DSP మాట్లాడుతూ, తండ్రి పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పసుపులేటి విజయ కు కట్నం కింద అరేకరు పొలము, 2 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయగా వరకట్నం కోసం వేధింపుచేస్తున్నాడని, కేస్ నమోదు చేసినట్లు కోదాడ DSP తెలిపారు.
మృతిరాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయి ఆత్మహత్య చేసుకొనే అంతా పిరికిది కాదని మా అమ్మాయి భర్త వినోద్, అతని తల్లిదండ్రులు కలిసి తనను చంపరని ఆవేదన వ్యక్తం చేశారు