సూర్యాపేట: దేశ నిర్మాణంలో నెహ్రూ సేవలు అమోఘం: సర్వోత్తమ్

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో ఆయన చిత్రపటానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం అనంతరం పరిశ్రమలు, ఐఐటీలు, విద్యాసంస్థల స్థాపనతో నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని ఆయన అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్