దరఖాస్తుల గడువు పొడిగింపు

సూర్యాపేట జిల్లాలో 2024–25 సంవత్సరానికి గాను దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సహాయ ఉపకరణాలకు దరఖాస్తు గడువును గత నెల 30 నుంచి ఈ నెల 10 వరకు పొడిగించినట్లు డీడబ్ల్యూవో నర్సింహారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పొడిగింపుతో అర్హులైన లబ్ధిదారులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మరిన్ని అవకాశాలు లభించాయి.

సంబంధిత పోస్ట్