మహనీయుల విగ్రహాలపై దాడిని ఖండించిన బీజేపీ దళిత మోర్చా

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బొజ్జ పరశురాములు, మహనీయుల విగ్రహాలను అవమానించే చర్యలను సహించబోమని అన్నారు. సంత్ రవిదాస్ మహారాజ్ విగ్రహానికి నల్లరంగు పూయడాన్ని ఖండిస్తూ, కాంగ్రెస్ కార్యకర్తల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ నిరసనలో భాగంగా వారి చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్