మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా CMRF చెక్కుల పంపిణీ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు CMRF చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఇటీవల నియోజకవర్గం వ్యాప్తంగా పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యంతో వైద్య సేవలు పొందిన 136 మంది లబ్ధిదారులకు ఆయన సంబంధిత చెక్కులను అందజేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕