సూర్యాపేట జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, సూర్యాపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దోసపాటి గోపాల్, చిరు నర్సింహా పురం గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ చేస్తున్న సామాజిక సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.